Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed at B.C Colony, Indiramma Colony, Chandram Palem Village, Samalkot Mandal on 12-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 5000 people at B.C Colony, Indiramma Colony, Chandram Palem Village, Samalkot Mandal on 12-Apr-2020.

12 ఏప్రిల్ 2020 ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో బి.సి కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో 5,000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు, శ్రీ సాధనాల సత్యన్నారాయణ గారు, శ్రీ సాధనాల అప్పలకొండ గారు, శ్రీ తల్లిబోయిన వీరబాబు గారు, శ్రీ జక్కి తాతారావు గారు, శ్రీ గుళ్లపల్లి అప్పన్న గారు, శ్రీ సాధనాల సత్యనారాయణమ్మ గారు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015