Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Penumarthi Village, Kakinada Rural Mandal on 03-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 5000 people at Penumarthi Village, Kakinada Rural Mandal on 03-Apr-2020.

03 ఏప్రిల్ 2020 శుక్రవారం నాడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు సుమారు 5,000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్త సీనియర్ రిపోర్టర్ శ్రీ రామారావు గారు, శ్రీ ఐ.శ్రీనివాస్ గారు, శ్రీ అర్. గోపాల్ రాజు గారు, ట్రస్ట్ కార్యకర్త శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు పాల్గొన్నారు.

01-Coronavirus-Penumarthi-03April2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015