Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: Chalivendram

31 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు కాకినాడ బోట్ క్లబ్ వద్ద చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

తేది 31 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు కాకినాడ బోట్ క్లబ్ వద్ద చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.

9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.

7 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పింగళి పారడైస్, న్.జి.జి.ఓ’ఎస్ కాలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం వద్ద మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

7 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పింగళి పారడైస్, యెన్.జి.జి.ఓ’ఎస్ కాలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం వద్ద మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు. ఈ కార్యక్రమములో డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, విశాఖపట్నం పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాల్గొన్నారు.

6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

తేది 6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో ఉదయం 9 గంటలకు వనస్థలిపురం కార్పొరేటర్ శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు చలివేంద్రమును ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.

2 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు తాడేపల్లిగూడెం ఆశ్రమములో పక్షుల చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

ది.02-05-2019 తేదీని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం వారి ఆధ్వర్యములో ప.గో.జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనము నందు పీఠం సభ్యులచే పక్షులకు వరి కంకులను, మంచినీటి చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు.   2 – 5 – 2019 తేదిన తాడేపల్లిగూడెం ఆశ్రమంలో పక్షుల చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పేపర్ కటింగ్స్.  

Umar Alisha Rural Development Trust © 2015