Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed Free Masks, Sanitizers and Coronavirus preventive Homeo medicine at Grama Sachivalayam, Yeluru, Prathipadu Madal on 16-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed 300 Free Masks, Sanitizers and 1438 Coronavirus preventive Homeo medicines at Grama Sachivalayam, Yeluru, Prathipadu Madal on 16-Apr-2020.

16 ఏప్రిల్ 2020 గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన ఏలూరు గ్రామంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా 1438 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు, 300 మంది వృద్ధులు, నిరుపేదలకు బియ్యం, కాయగూరలు, మాస్కూ, శానిటైజర్ లను శ్రీ రంది సతీష్ గారు మరియు యూత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.అర్.ఓ శ్రీ గోపాల కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

01-Coronavirus-Prathipadu-16Apr2020

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015