Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT has distributed Free Masks at District Collectorate Office, Kakinada on 14-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed 250 Free Masks at District Collectorate Office, Kakinada on 14-Apr-2020.

14 ఏప్రిల్ 2020 మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ స్పందన హాల్లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా అడిషనల్ డి.ఎం మరియు హెచ్.ఓ డాక్టర్ మల్లిక్ గార్కి 250 మాస్కులను ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి అందచేశారు.

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015