Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT has distributed Free Masks at Office of the Inspector of Police, Sarpavaram Kakinada on 13-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed 150 Free Masks at Office of the Inspector of Police, Sarpavaram Kakinada on 13-Apr-2020.

13 ఏప్రిల్ 2020 సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి శ్రీ భీమరాజు గారి సమక్షంలో సి.ఐ శ్రీ గోవింద రాజు గార్కి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి ద్వారా 150 మాస్కులను ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీ అనిశెట్టి సోమా రెడ్డి గారు అందచేశారు.

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015