ది.02-05-2019 తేదీని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం వారి ఆధ్వర్యములో ప.గో.జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనము నందు పీఠం సభ్యులచే పక్షులకు వరి కంకులను, మంచినీటి చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు.
2 – 5 – 2019 తేదిన తాడేపల్లిగూడెం ఆశ్రమంలో పక్షుల చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పేపర్ కటింగ్స్.