ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు. డాక్టర్ శ్రీరామ్ కోట గారు వారి బృంద సభ్యులు స్వామిని శాలువాతో సత్కరించి, మెమెంటో ను బహూకరించారు.