Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed at ZP High school, Thammavaram, Kakinada Rural Mandal on 03-Feb-2020

Coronavirus preventive medicine distributed 450 doses to Upper High Schools and Anganavadi at ZP High school, Thammavaram, Kakinada Rural Mandal on 03-Feb-2020

ది. 03 ఫిబ్రవరి 2020 సోమవారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తమ్మవరం జెడ్.పి హైస్కూల్ అవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు 450 హోమియో మందుల ప్యాకెట్స్ మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మరియు అంగన వాడి కేంద్రం పిల్లలకు పీఠం కార్యకర్తలు పంపిణీ చేశారు.
కార్యకర్తలు
1. శ్రీ మరిసే నాగేశ్వర రావు గారు
2. శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు
3. శ్రీ పేరూరి సూరిబాబు గారు

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015