Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Kurupam Market, Visakhapatnam on 16-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 8700 people at Kurupam Market, Visakhapatnam on 16-March-2020.

కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ

ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – పిఠాపురం వారి ఆధ్వర్యములో తేదీ : 16-3-2020 విశాఖపట్నం, కురూపం మార్కెట్ వద్ద సుమారు 8700 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమము నిర్వహింపబడినది.

ఈ సందర్భముగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి గారు మాట్లాడుతూ: కరోనా వైరస్ ను ఎదురుకోవాలంటే ఆ వ్యాధిపట్ల అవగాహనా చాలా అవసరమని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా వ్యాధి నిరోధక హోమియోపతి మందులు వాడటం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దానివలన వైరస్ మనలో ప్రవేశించినా దానిని సులభంగా ఎదురుకోగలమని అన్నారు. హోమియోపతిక్ నిరోధక ఔషధం సురక్షితమైనదని ఇది శిశువులు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులతో సహా అందరూ తీసుకొనవచ్చునని, ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఇతర సాధారణ ఔషధాలతో పాటు దీనిని ఉపయోగించవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు ఏడు లక్షల ముప్పై వేల మందికి పైగా ఈ వ్యాధి నిరోధక గోళీలు పంపిణి చేసి, వ్యాధి పట్ల అవగాహన కల్పించామని అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉన్నచో “కరోనా హోమియో హెల్ప్ లైన్ నెంబర్ 9866388979 ” నందు సంప్రదించవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమములో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ ఎ. ఆచారి గారు, శ్రీ మంజుల గారు, శ్రీమతి స్రవంతి గారు, శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, శ్రీ పి.వి రామ రెడ్డి గారు, డాక్టర్ ఎస్. కృష్ణ గారు పాల్గొన్నారు.

Coronavirus preventive medicine distributed by UARDT at Kurupam Market, Visakhapatnam on 16-March-2020

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015