Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Tetagunta Village, Annavaram Police Station and Annavaram Village on 26-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 4000 people at Tetagunta Village, Annavaram Police Station and Annavaram Village on 26-March-2020

26-3-20 గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలోను, శంఖవరం మండలం, అన్నవరం పోలీస్ స్టేషన్ మరియు గ్రామంలోను ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం ద్వారా కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు 4,000 మందికి పంపిణీ చేసాము. కార్యకర్తలు శ్రీ మెడిసెట్టీ సతీష్ గారు, శ్రీ తాటికొండ రమేష్ గారు పాల్గొన్నారు.

04-Coronavirus-Tetagunta-Annavaram-26March2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015