Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

World Environment Day Celebrations 2024

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]

2024 – ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం అత్తిలి శాఖ నిర్వహించబడుతుంది

23.04.2024 తేదీన రోజు దాత ఉమ్మిడి సూర్యనారాయణ విజయలక్ష్మి దంపతులు వారి కుమారులు మణికంఠ రవిశంకర్, హర్షవర్ధన్, అత్తిలి 24.04.2024 తేదీన రోజు దాత. రాచపోతు ప్రసాద్ ,దుర్గాoబిక దంపతులు వారి కుమారులు అత్తిలి 25-4-2024 తేదీన రోజు దాత బొండపల్లి నాగేశ్వరా రావు గారి కుటుంబ సభ్యులు 26-4-2024 తేదీన రోజు దాత బి .ఆనంద్ వారి కుటుంబ సభ్యులు మరియు గోకాడ వెంకట్రావు వారి కుటుంబ సభ్యులు అత్తిలి 27-4-2024 తేదీన రోజు దాత […]

28 ఏప్రిల్ 2024 తేదీన బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము | UARDT

బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో బల్లిపాడు గ్రామంలో 28-4-24, ఆదివారం ప్రముఖ వైద్యులు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డా. దండు పద్మావతి గారు మరియు గ్రామ పెద్దలు మజ్జిగ చలివేంద్రాన్ని, పక్షుల చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.పద్మావతి గారు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో […]

Umar Alisha Rural Development Trust © 2015