ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]
Tag: Dr.Umar Alisha
మహాశివరాత్రి శుభాకాంక్షలు|Maha Shivaratri Greetings – 8th March 2024
UARDT | 27 నవంబర్ 2023 వ తేదీ | కార్తీక పౌర్ణమి సందర్భంగా నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లలు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేసారు
27 నవంబర్ 2023 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) తరపున నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు పక్షుల ఆహరం కొరకు ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు.
వినాయక చవితి శుభాకాంక్షలు|Vinayaka Chavithi Greetings – 2023
UARDT – Tree Plantation in Sultanpur, Hyderabad | 20 August 2023
125 trees planted at a factory in Sultanpur, Hyderbad on 20th August by UARDT https://drive.google.com/drive/folders/1DBdtsg3syI8vc8RawbM0sCfqCxdftMb2 https://drive.google.com/drive/folders/1eNWl5-tCbz0M81je_bbF2FEoC-bFa0Jz?usp=sharing