5-12-18 న బుధవారం ఉదయం సంకవరం మండలం కొంతంగి కొత్తూరు మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కె.వీ.కె ఉమామహేశ్వరరావు గార్లు పాఠశాల ఆవరణలో మొక్క నాటిన అనంతరం స్వామి ప్రసంగించారు. అనంతరం స్కూల్ పి.ఈ.టి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు స్వామి వారిని ఆనంద పర్చినవి. అనంతరం స్వామి వారిని స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు స్కూల్ సిబ్భంది సన్మానించారు.
UARDT Activities
News Archives
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
Search Articles
News Updates
- Chalivendram inauguration, Sabha by Dr Umar Alisha Swamy at Hyderabad on 31st January 2021
- ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది
- ది. 14 డిసెంబర్ 2020 ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – బౌరువాక లో దుప్పట్ల పంపిణి
- ది. 06 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది
- UARDT సేవ కార్యక్రమములు