Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

2023 World Environment Day | Kakinada | 04th June 2023

ప్లాస్టిక్ వాడకం మాని పంచ భూతాలు కలుషితం కాకుండా ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంచాలని డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కాకినాడ వాకలపూడి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా, ట్రాఫిక్ DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు, ప్రగతి అకాడమిక్ డైరక్టర్ […]

ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి, పశు, పక్షుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఆవిష్కరించారు

ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోర్ వేయించి, పెద్ద నీళ్ల ట్యాంకు ను నిర్మించి, మంచినీటి ఉచిత సరఫరా చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లండన్ లో నివసిస్తున్న శ్రీ పేరూరి విజయ రామ సుబ్బారావు […]

తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.

తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.

Umar Alisha Rural Development Trust © 2015