Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: svvvap

13 మరియు 14 మే 2019 న “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున సత్తి భోగరాజు రమ్యసుధ దంపతులు గోరఖ్ పూర్, ఉత్తరప్రదేశ్ లో నిర్వహించినారు

ఓం శ్రీ సద్గురుభ్యోనమః శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఎస్.ఎస్. అకాడమీ స్కూల్ నందు 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు 92 మందికి “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు రెండు రోజులు అనగా 13-05-2019 సోమవారం మరియు 14-05-2019 మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్ల దంపతులచే నిర్వహించబడ్డాయి. […]

9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.

9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.

24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రెండు చలివేంద్రములను ఏర్పాటు చేసినారు.

24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి చలివేంద్రమును ఉదయం 11 గంటలకు హాజీపూర్ మెయిన్ బజార్ లో మరియు రెండవ చలివేంద్రమును షాబ్గూంజ్, మిర్చి మార్కెట్ లో ఏర్పాటు చేసినారు. ఈ చలివేంద్రములను గోరఖ్పూర్ మేయర్ శ్రీ సీతారాం జైస్వాల్ గారు ప్రారంభోత్సవము చేసినారు. దైనిక్ జాగరణ్ పాత్రికేయులు, పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు ఈ కార్యక్రమములలో పాల్గొన్నారు.

19 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పెద్దమ్మ గారు శ్రీమతి జహీరాబేగం గారి పేరున శాశ్వత చలివేంద్రము హైదరాబాద్ లో ఏర్పాటు చేసినారు.

19 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పెద్దమ్మ గారు శ్రీమతి జహీరాబేగం గారి పేరున శాశ్వత చలివేంద్రము, శ్రీమతి కె.స్వర్ణలత గారి ఇంటి దగ్గర, ప్లాట్ నెం.65, జలవాయువిహార్ కాలనీ, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రమును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పీఠాధిపతి సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.

On 9th March in Malaysia, Global Peace Awards was conducted by UARDT & Telugu Association and Pavurala Renukumar was awarded ‘Global Peace International Award-2019’

మలేషియాలో మలేషియా తెలుగు సంఘం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ సౌజన్యంలో గ్లోబల్ పీస్ ఇంటర్ నేషనల్ అవార్డ్ కార్యక్రమాన్ని ఈనెల తొమ్మిదో తేదీన కౌలంపూర్ లోని హోటల్ కాంటి నెంటల్లో నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రాజయోనా తెలిపారు.  

Umar Alisha Rural Development Trust © 2015