Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine to 350 students in a School for free at Vanasthalipuram, Hyderabad on 03 Feb 2020 and till 10th Feb 2020 distributed 15350 free Homeo Medicines to public.
ది. 03 ఫిబ్రవరి 2020 సోమవారం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో వనస్థలిపురం లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు 350 స్కూల్ విద్యార్థులకు హోమియో మందులు హైదరాబాద్ కార్యకర్తలు పంపిణీ చేశారు.
For more details please visit https://www.uardt.org/coronavirus/