Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: West Godavari District

21 April 2024 వల్లూరిపల్లి లో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు | UARDT

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ […]

శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగినది

ది.24-9-2022 తేదీన సప్తమ పీఠాధిపతి, అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పశ్చిమ గోదావరి జిల్లా, పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఆరాధనలో అనేక గ్రామాల సభ్యులు పాల్గొనగా దాతల సహకారంతో సేకరించిన మొక్కలను ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా 100 మంది సభ్యులకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనరు శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు […]

ది. 12 సెప్టెంబర్ 2020 శనివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు సహాయ ఖజానా అధికారి గారపాటి గోపాలరావు గారి కుమారుడు గారపాటి శ్రీ గణేష్ సత్య కిషోర్ గారి పుట్టిన రోజు (ది.12/09/2020) సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున “నా మొక్క నా శ్వాస” ద్వారా మొక్కల పంపిణీ మరియు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి […]

UARDT donated saplings at Tadepalligudem on 05-June-2020

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ది.05/06/2020 శుక్రవారం తాడేపల్లిగూడెం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు డా.ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా సబ్ ట్రేజరీ కార్యాలయంలో “నా మొక్క నా శ్వాస” అనే నినాదంతో ఉపఖజానా అధికారి శ్రీ గారపాటి గోపాలరావుగారు, పెన్షన సంఘం అధ్యక్షులు శ్రీ దాసం నాగేశ్వరరావుగారు, హరికుమార్ గారు మరియు పీఠం […]

Umar Alisha Rural Development Trust © 2015