Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT has donated PPE Kits, Masks, Gloves and Sanitisers to East Godavari District collector

On 23-April-2020, UARDT volunteers Sri Peruri Suribabu and Sri Ameer Basha has handed PPE Kits, Masks, Gloves and Sanitisers to Sri D.Muarlidhar Reddy (East Godavari District collector), Sri Ch.Sathibabu ( District Revenue officer)  and requested to donate these to Doctors and staff who are treating Corona patients. 

UARDT has donated PPE Kits, Masks, Gloves and Sanitisers to East Godavari District collector

UARDT has donated PPE Kits, Masks, Gloves and Sanitisers to East Godavari District collector

23-4-20 గురువారం సాయంకాలం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ D. మురళీధర్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ Ch. సత్తిబాబు గార్లకు Umar Alisha Rural development trust Pithapuram కార్యకర్తలు శ్రీ Peruri సూరిబాబు, అమీర్ బాషా గార్లు 20 PPE Kits,100 hand Gloves,100 sanitisers,100 మాస్క్ లను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ D. మురళీధర్ రెడ్డి గార్కి,DRO శ్రీ Ch సత్తిబాబు గార్కి అందచేసి వాటిని కరోనా Kovid 19 రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, వారి సహాయక సిబ్బందికి అంద చేయ మని కొరుట జరిగింది.

ఇట్లు
PERURI SURIBABU,
కన్వీనర్.

 

Acknowledge letter from E.G.District collector office

 

News coverage

Vaartha - News coverage

Umar Alisha Rural Development Trust © 2015