ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు.
#uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472