Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

తేది 6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో ఉదయం 9 గంటలకు వనస్థలిపురం కార్పొరేటర్ శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు చలివేంద్రమును ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.

Umar Alisha Rural Development Trust © 2015