Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస”  మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు.

PAPER CUTTINGS

Umar Alisha Rural Development Trust © 2015