Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

18 ఏప్రిల్ 2019 న కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేసినారు

18 ఏప్రిల్ 2019 న కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రం కేంద్రాల ను డాక్టర్ ఉమర్ అలీషా గారు మరియు శ్రీమతి సుంకర పావని గారు ప్రారంభోత్సవము చేసినారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమములో డాక్టర్ ఉమర్ అలీషా గారు, కాకినాడ మేయర్ శ్రీమతి సుంకర పావని గారు, వారి భర్త తిరుమల కుమార్ గారు, శ్రీ బన్వర్లాల్ జైన్ గారు, జైన్ మిర్చంట్స్ అసోసియేషన్, 46 డివిజన్ కార్పొరేటర్ శ్రీ కోరుమిల్లి బాల ప్రసాద్ గారు, శ్రీ పలివెల త్రిమూర్తులు గారు మరియు పీఠం సభ్యులు, సభ్యేతరులు పాలుగొన్నారు.

చలివేంద్రం, కాకినాడ ప్రారంభోత్సవ వివరములు


దిన పత్రికలు – ఈనాడు 19-04-2019


Coverage in TV Channels

Umar Alisha Rural Development Trust © 2015