27 నవంబర్ 2023 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) తరపున నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు పక్షుల ఆహరం కొరకు ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు.
Category: Charity
Charity
UARDT – Environmental protection brochure inauguration, Hyderabad 2023 | 14 August 2023
UARDT – Environmental protection brochure inauguration, Hyderabad 2023 | 14 August 2023
Free Homeo Medical Service started in Adikavi Nannaya University |9th August 2023
ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ వినయ్ సుంకర హెల్త్ సెంటర్ లో ఉచిత హోమియోపతి వైద్య కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.పద్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి సౌజన్యంతో ఫ్రీ హోమియోపతిక్ మెడికల్ సర్వీస్ ను ప్రారంభించామని అన్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లోని ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిష్ణాతులైన వైద్య బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు. […]
UARDT donated fans to BC Welfare College Boys Hostel | 27th July 2023
05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం | ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమములు
ఈ రోజు 05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం లో విశాఖపట్నం శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి శ్రీమతి భువన దంపతుల సహకారంతో ధ్యాన మందిరం వద్ద గల గులాబీ తోటలో దుక్కు దున్ని, కలుపు తీసే యంత్రాన్ని , యర్రంపలెం గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల దుర్గా రావు శ్రీమతి వరలక్ష్మి దంపతుల సహకారం తో ఏర్పాటు చేసిన వాటర్ టేంకర్ ను, vvs విద్యా సంస్థల అధినేత శ్రీ అనిశెట్టి కృష్ణారెడ్డి గారి […]