Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం | ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమములు

ఈ రోజు 05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం లో విశాఖపట్నం శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి శ్రీమతి భువన దంపతుల సహకారంతో ధ్యాన మందిరం వద్ద గల గులాబీ తోటలో దుక్కు దున్ని, కలుపు తీసే యంత్రాన్ని , యర్రంపలెం గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల దుర్గా రావు శ్రీమతి వరలక్ష్మి దంపతుల సహకారం తో ఏర్పాటు చేసిన వాటర్ టేంకర్ ను, vvs విద్యా సంస్థల అధినేత శ్రీ అనిశెట్టి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ను, “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” యూట్యూబ్ ఛానల్ http://youtube.com/@uardt ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. 

Umar Alisha Rural Development Trust © 2015