Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Dr.Umar Alisha has inaugurated R.O.Plant at Government Hospital Pithapuram, on 29-Feb-2020

On Saturday, 29-Feb-2020 Azima Zaheramma Seva Samastha has donated R.O.Plant to Government Hospital Pithapuram, 

Dr.Umar Alisha ( Chairman of UARDT ), Ahmed Alisha ( Chairman of Azima Zaheramma Seva Samastha ) and family members have inaugurated R.O.Plant at Government Hospital pithapuram.

Ch.Pratap, Deputy transport commissioner of Kakinada attended as guest.

 

Summary of Program

                                                                                                                                             ప్రెస్ నోట్,
                                                                                                                                              పిఠాపురం,   
                                                                                                                                              29 2 2020.
ప్రాణాధారమైన నీటిని కలుషితం చేయరాదు అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ ప్రతాప్ అన్నారు అజీమా జహరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన కూలింగ్ ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా, వారి సోదరుడు అహ్మద్ ఆలీ షా, డి టి సి. సి.హెచ్. ప్రతాప్ ఆర్టీవో నరసింహారావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య కుమారి, డాక్టర్ విజయ్ శేఖర్ మరియు కుటుంబ సభ్యులు ఆర్ఓ ప్లాంట్ ఆవిష్కరణలు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటుచేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పంచభూతాలలో ఒకటి అయినటువంటి నీటిని వృధా చేయరాదు నీటి నిల్వల పరిరక్షణకు ఇంకుడు గుంటలు త్రవ్వుట ఏ కాక ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఆర్టీవో నరసింహారావు మాట్లాడుతూ ఈరోజు 500 మంది రోగులకు వారి సహాయకులకు ఆరో.ఓ. వాటర్ ప్లాంట్ ద్వారా చక్కటి నీటిని త్రాగుతూ ఆరోగ్యం కాపాడుకోవచ్చునని అన్నారు. అజిమా జహరామ్మ సేవా సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీ షా మాట్లాడుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్ గారి కోరిక ప్రకారం ఆర్ఓ ప్లాంట్ లో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశామని దీని నిర్వహణ బాధ్యత కూడా తామే చూస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలి షా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా, కబీర్ షా, ఖలీల్ షా, అల్లావరపు నగేష్, రేఖా ప్రకాష్, పేరురి సూరిబాబు, సానాబోయిన కృష్ణ కుమార్ ఆసుపత్రి సిబ్బంది మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

News Clippings

 

Umar Alisha Rural Development Trust © 2015