06 ఏప్రిల్ 2020 సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీ కరణం కుమార్ గార్కి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో 100 మాస్కులు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు, శ్రీ చందు గారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 1200 మంది పోలీస్ సిబ్బంది కి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేసారు.
UARDT Activities
News Archives
Search Articles
News Updates
- మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసినారు |05-05-2022
- Eid Mubarak | ఈద్ ముబారక్ – 3rd May 2022
- శ్రీరామ నవమి శుభాకాంక్షలు|Sri Rama Navami Greetings – 10th April 2022
- శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు|Ugadi Greetings – 02nd April 2022
- పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము లో మొక్కలు నాటే కార్యక్రమం |19 మార్చి 2022