Distributed 1900 doses of Homeo medicine
ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం సాయంకాలం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏ.పి.ఎస్.పి 3 బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకర్తలు, 1800 మంది బాల బాలికలకు,100 మంది ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం పై అవగాహన సదస్సు మరియు హోమియో మందులు పంపిణీ చేసినారు.
కాకినాడ ఏ.పి.ఎస్.పి 3 బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో కార్యకర్తలు
1. శ్రీ పేరూరి సూరిబాబు గారు
2. శ్రీ బాదం లక్ష్మీ కుమారి గారు
3. శ్రీ రెడ్డి సూర్య ప్రభావతి గారు
4. శ్రీ బాదం చంద్రకాంత్ గారు
Electronic media coverage