Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 900 people at Gajjenapudi Village, Prattipadu Mandal on 03-Apr-2020.
03 ఏప్రిల్ 2020 శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జేనపూడి గ్రామంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు 900 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్త శ్రీ చిన మల్లేశ్వర రావు పాల్గొన్నారు.
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit https://www.uardt.org/coronavirus/