Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Nagulapalli Village on 31-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 7,000 people at Nagulapalli Village on 1-March-2020.

31 మార్చి 2020 మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి గ్రామంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు 7,000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.అర్.సి.పి రాష్ట్ర నాయకులు శ్రీ వి. నారాయణ రెడ్డి గారు, ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ ఎం. సత్యనారాయణ మాస్టారు గారు, శ్రీ పెనుమల్లు సుబ్బారావు గారు, శ్రీ సి.హెచ్.పెద్దిరెడ్డి గారు, శ్రీ సి.హెచ్. నాగేశ్వర రావు గార్లు పాల్గొన్నారు.

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015