Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Pingali Paradise, Visakhapatnam 08-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free by Dr. Umar Alisha garu to 1000 people at Pingali Paradise, Visakhapatnam on 08-March-2020.

కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ

ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – పిఠాపురం వారి ఆధ్వర్యములో తేదీ : 8-3-2020 నాడు విశాఖపట్నం, అక్కయ్యపాలెం పింగళి పారడైస్ వద్ద ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా పాల్గొని కరోనా వైరస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి, సుమారు 1,000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ చేశారు .

ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ: వ్యక్తిగత పరిశుభ్త్రత తో పాటుగా వ్యాధి నిరోధక హోమియోపతి మందులు వాడటం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని , దానివలన వైరస్ మనలో ప్రవేశించినా దానిని సులభంగా ఎదురుకోగలమని అన్నారు. హోమియోపతిక్ నిరోధక ఔషధం సురక్షితమైనదని ఇది శిశువులు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులతో సహా అందరూ తీసుకొనవచ్చు నని , ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఇతర సాధారణ ఔషధాలతో పాటు దీనిని ఉపయోగించవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు ఐదు లక్షల మందికి ఈ వ్యాధి నిరోధక గోళీలు పంపిణి చేశామని అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉన్నచో “కరోనా హోమియో హెల్ప్ లైన్ నెంబర్ 9866388979 ” నందు సంప్రదించవచ్చు అన్నారు .

ఈ కార్యక్రమములో ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి , మరియు ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు.

డాక్టర్ ఆనంద కుమార్ పింగళి, MD (హోమియో)
కన్వీనర్ – ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ , పిఠాపురం
Cell : 9866388979

Coronavirus preventive medicine distributed by UARDT at Pingali Paradise, Visakhapatnam 08-March-2020

 

 

 

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015