Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Ramanaiah Peta, Kapula Ramalayam, Kakinada Rural Mandal on 21-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 1000 people at Ramanaiah Peta, Kapula Ramalayam, Kakinada Rural Mandal on 21-March-2020.

21-3-20 శనివారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట కాపుల రామాలయం వద్ద ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు సుమారు 1000 మందికి పంపిణీ చేసాము. అందరూ పరిశుభ్రత పాటిస్తే కరోనా ను కట్టడి చేయవచ్చని ట్రస్ట్ కార్యకర్తలు డాక్టర్ ఎల్. శ్రీనివాస రావు గారు అన్నారు. సమూహాల్లో తిరగొద్దు, ఇళ్లల్లో ఉండడమే మంచిదని శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు అన్నారు. కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అని శ్రీ ఏనుగంటి లక్షణరావు గారు అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 9 లక్షల మందికి హోమియో మందులు పంపిణీ చేసాము అని శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి గారు తెలియ చేసారు. పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి పిలుపు మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 90 క్యాంప్స్ ద్వారా 9 లక్షల మందికి హోమియో మందులు పంపిణీ చేసాము అని తెలియ చేసారు. ప్రతీ క్యాంప్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నామని తెలిపారు.

 

Coronavirus preventive medicine distributed by UARDT at Ramanaiah Peta, Kapula Ramalayam, Kakinada Rural Mandal on 21-March-2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit http://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015