Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at State Bank of India Regional office, Kakinada on 19-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 500 people at State Bank of India Regional office, Kakinada on 19-March-2020.

19 మార్చి 2020 గురువారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి 500 మంది స్టాఫ్ మరియు వినియోగదారుల కు మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి.ఐ రీజినల్ మేనేజర్ శ్రీ డి. రాజా రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వార్కి కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీ వై.ఎస్.యెన్ సత్యనారాయణ గారు, శ్రీ వాడకట్టు రాంబాబు గారు, శ్రీ ఉమేష్ గారు పాల్గొన్నారు.

 

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015