Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Z.P Elementary School Penumarthi on 15-Feb-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 450 students at Z.P Elementary School Penumarthi on 15-Feb-2020.

ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం మధ్యాహ్నం పెనుమర్తి గ్రామం, కాకినాడ రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు 450 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు, శ్రీ మరిసే నాగేశ్వర రావు గారు, శ్రీ అత్తి రామ సూర్యనారాయణ గారు, స్కూల్ హెడ్ మాస్టర్ గారు పాల్గొన్నారు.

03-CoronaVirus-ZPElementarySchool-Penumarthi-15Feb2020

 

Guests Attended:

  • Smt Badam Laskhmi Kumari
  • Sri Marise Nageswara Rao
  • Sri Athi Rama Suryanarayana
  • School Head Master

 

For more details please visit http://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015