Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Z.P.High School, Alampuram on 04-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive 1600 Homeo medicine for free to 400 students at Z.P.High School, Alampuram on 04-March-2020.

మానవ సేవే గురువు సేవగా భావించి తమ గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపే గురువాఙ్ఞగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో కరోనా నివారణ ఉచిత హోమియో మందులను పంపిణీ చేస్తున్నట్లుగా సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు చెప్పారు. పెంటపాడు మండలంలోని అలంపురంలో గల జెడ్పి హైస్కూలులో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో బుధవారం కరోనా నివారణ హోమియో మందులను విధ్యార్దులకు పంపిణీ చేసారు. హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ.వి. రామరాజు గారు అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో ఉమర్ ఆలీషా సేవా సమితి సభ్యురాలు శ్రీమతి గారపాటి భువనేశ్వరి గారి చేతుల మీదగా పంపిణీ ప్రారంభించారు. శ్రీ యస్.టి.ఓ. గోపాలరావు గారు మాట్లాడుతూ ప్రతి ఓక్కరు మానవత్వాన్ని కలిగియండటం సేవా ధర్మాన్ని చిన్ననాటినుంచే అలవరచుకోవాలన్నారు. సాహితీవేత్త శ్రీ యస్. ఆర్ భల్లాం గారు కూడా మాట్లాడారు. సీనియర్ టీచర్ శ్రీ పద్మావతి గారు, ప్రధానోపాధ్యాయులు పాల్గోన్నారు. 400 మంది విధ్యార్దులకు హోమియో మందులను పంపిణీ చేసారు.

Coronavirus preventive medicine distributed by UARDT at Z.P.High School, Alampuram on 04-March-2020

 

 

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015