Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 6,000 people at Kotha Thungapadu, East Godavari District on 24-May-2020.
24-5-20 న తూర్పు గోదావరి జిల్లా కొత్త తుంగపాడు గ్రామంలో 6,000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ సతిష్, అత్తి సూర్యనారయణ. అతిధి. K వెంకట్, వైఎస్సార్సీపీ అధినేత, కొత్త తుంగపాడు.
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit https://www.uardt.org/coronavirus/