Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed Coronavirus preventive Homeo Medicine, Vegetables at 26th ward NGGOS colony, Visakhapatnam on 06-May-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo Medicine, Vegetables for free to 1000 family members at 26th ward NGGOS colony, Visakhapatnam on 06-May-2020

26వార్డులో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాయగూరలు పంపిణీ

కరోన వ్యాధి వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు 26వార్డు NGGOS కోలనీ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద్ కుమార్ పింగళి , మంజుల దంపతులు ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారు పాల్గొని వారి చేతులు మీదుగా పలువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో. జ్ఞాన వేణి గారు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీలా వెంకటలక్ష్మి, మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Guests :

  • Sri K K Raju
  • Sri Gyanaveni, Visakhapatnam Urban Mandal Revenue Officer
  • Smt Peela Venkata Lakshmi
  • Trust volunteers

 

 

 

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015