Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed Food packets in Attili – From May 2021 to 12-June-2021

అత్తిలి శాఖ వారి ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అన్నదానం ప్యాకెట్స్ అత్తిలి శాఖ కమిటీ మెంబెర్స్ అందరూ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు కలిదిండి మంగతాయారు, వారి కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యర్రంశెట్టి పుల్లారావు, రెడ్డి వెంకటేశ్వర్ రావు, నందం తాతయ్య, బాయిశెట్టి నాగ సూర్యం (నాని), యిర్రి ప్రసాద్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

తేది: 6/5/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు గాది రాజు నారాయణ రాజు, శ్రీమతి విజయమ్మ, హైదరాబాదు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముక్యవుదేస్యo ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బయిసెట్టి సూర్యం, యిర్రి ప్రసాద్, బొండపల్లి నాగేశ్వర రావు గారు, మైపాల గంగాధర రావు గారు, శరకడం సత్యనారాయణ, మరియ్య గారు రిటైర్ హెడ్ మాస్టర్ పాలుగున్నారు.

తేది: 8/5/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు సత్యనారాయణ రాజు, అల్లూరి లీలా, కుమారుడు పెన్మత్స రవి కుమార్ , శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముక్యవుదేస్యo ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బయిసెట్టి సూర్యం, యిర్రి ప్రసాద్, బొండపల్లి నాగేశ్వర రావు గారు, మైపాల గంగాధర రావు గారు, శరకడం సత్యనారాయణ, మరియ్య గారు రిటైర్ హెడ్ మాస్టర్ పాలుగున్నారు.

తేది: 9/5/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు పెన్మత్స ఆంజనేయ వర్మ, శ్రీమతి జయ వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముక్యవుదేస్యo ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బయిసెట్టి సూర్యం, యిర్రి ప్రసాద్, బొండపల్లి నాగేశ్వర రావు గారు, మైపాల గంగాధర రావు గారు, శరకడం సత్యనారాయణ, మరియ్య గారు రిటైర్ హెడ్ మాస్టర్ పాలుగున్నారు.

తేది: 10/5/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు నందం జగదీష్, శ్రీమతి పార్వతి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముక్యవుదేస్యo ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బయిసెట్టి సూర్యం, యిర్రి ప్రసాద్, బొండపల్లి నాగేశ్వర రావు గారు, మైపాల గంగాధర రావు గారు, శరకడం సత్యనారాయణ, మరియ్య గారు రిటైర్ హెడ్ మాస్టర్ పాలుగున్నారు.

తేది: 11/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు నందం కలిదిండి రంగరాజు శ్రీమతి ఇంద్రవతి, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బయిసెట్టి సూర్యం, యిర్రి ప్రసాద్, బొండపల్లి నాగేశ్వర రావు గారు, మైపాల గంగాధర రావు గారు, శరకడం సత్యనారాయణ, మరియ్య గారు రిటైర్ హెడ్ మాస్టర్ పాలుగున్నారు.

తేది: 11/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు పేద బ్రాహ్మణులకు బియ్యం, కూరగాయలు పంపిణి దాత దాసం ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు సహకారం తో జరిగినది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బయిసెట్టి సూర్యం, యిర్రి ప్రసాద్, బొండపల్లి నాగేశ్వర రావు గారు, మైపాల గంగాధర రావు గారు, శరకడం సత్యనారాయణ, మరియ్య గారు రిటైర్ హెడ్ మాస్టర్ పాలుగున్నారు.

ది 12 – 6 – 2021
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మి పీఠం అనుబంధ సంస్థ అయిన ఉమర్ ఆలీషా రూరల్డవలప్మెంట్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ ఉమర్ ఆలీషా గారి సూచనల మేరకు ఉ దాన్ వారి సౌజన్యంతో తాడేపల్లిగూడెం పట్టణంలో మదర్ వనిని హాస్పిటల్ నందు కొవిడ్ చికిత్స పొందుతున్న వ్యాధి గ్రస్తులకు
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొనే నిమిత్తం ఆర్గానిక్ తేనె సీసా, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, N95, మాస్క్, సానిటేజర్, డ్రైనట్స్ కిట్ ను 20 మందికి ఉచితముగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ రత్న కుమార్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు, ఉమర్రాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు శ్రీ గోపరాజు సాయిబాబా గారు, కట్రెడ్డి షాబాబు, దంగేటి రామకృష్ణ, పి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ది 12 – 6 – 2021
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మి పీఠం అనుబంధ సంస్థ అయిన ఉమర్ ఆలీషా రూరల్డవలప్మెంట్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ ఉమర్ ఆలీషా గారి సూచనల మేరకు ఉ దాన్ వారి సౌజన్యంతో తాడేపల్లిగూడెం పట్టణంలో మదర్ వనిని హాస్పిటల్ నందు కొవిడ్ చికిత్స పొందుతున్న వ్యాధి గ్రస్తులకు
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొనే నిమిత్తం ఆర్గానిక్ తేనె సీసా, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, N95, మాస్క్, సానిటేజర్, డ్రైనట్స్ కిట్ ను 20 మందికి ఉచితముగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ రత్న కుమార్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు, ఉమర్రాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు శ్రీ గోపరాజు సాయిబాబా గారు, కట్రెడ్డి షాబాబు, దంగేటి రామకృష్ణ, పి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Umar Alisha Rural Development Trust © 2015