Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed free food to poor people for 60 days at Hyderabad as of 30-May-2020

Umar Alisha Rural Development Trust has distributed free food to 4900 people in last 60 days at Hyderabad.

30/5/2020 లాక్ డౌన్ లో ఉన్న కూలీలకు 60 రోజులు గా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 4,900 మందికి అన్నదానం కార్యక్రమం జరిగినది. ఈ రోజు 75 మంది కి అన్నదానం చేయడం జరిగింది జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీ మతి ఇంటి లక్ష్మీ గారు ఫౌండర్ చైర్మన్ టి.కిషాన్ గారు.

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015