Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed free Groceries to Print and Electronic Media Journalists at Bheemili, Visakhapatnam on 14-May-2020

పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణి

తేదీ : 14-05-2020 గురువారము నాడు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యములో విశాఖపట్నం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, భీమిలి శాఖ నందు భీమిలి మరియు తగరపువలస పరిధి లోని 33 మంది పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి చేయడము జరిగినది. ఈ కార్యక్రమములో ట్రస్ట్ కన్వీనర్ డా ఆనంద కుమార్ పింగళి , ట్రస్ట్ కార్య కర్తలు పి మంజుల , కె ప్రసాద్ రెడ్డి , మజ్జి మురళీధర్ పాల్గొన్నారు .

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015