Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed free Rice and Wheat to poor at Visakhapatnam on 13-May-2020

                        నిరుపేదలకు బియ్యం మరియు గోధుమలు పంపిణి

తేదీ : 13-5-2020 తేదీ బుధవారం నాడు ఉదయము 7. 00 గంటలకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యములో విశాఖపట్నం, పాత పోస్ట్ ఆఫీస్ వద్ద 200 మంది నిరుపేదలకు 10 కేజీల బియ్యం మరియు 5 కేజీల గోధుమలు పంపిణి చేయడమైనది. ఈ కార్యక్రమములో ట్రస్ట్ కన్వీనర్ డా ఆనంద కుమార్ పింగళి, ట్రస్ట్ కార్య కర్తలు పి మంజుల, కె ప్రసాద్ రెడ్డి, మజ్జి మురళీధర్, కె శివా రెడ్డి, సాదిక్ అలీ, జాఫర్, అసిఫ్ అలీ పాల్గొన్నారు .

ఇట్లు
డా . ఆనంద కుమార్ పింగళి
కన్వీనర్
ఉమర్ ఆలీషా రురల్ డెవలప్మెంట్ ట్రస్ట్
పిఠాపురం
9866388979

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015