Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed PPE Kits to Government General Hospital, Kakinada on 25-Apr-2020

25-4-20 శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి superintendent Dr రాఘవేంద్ర రావు గార్కి Umar Alisha Rural development trust Pithapuram ద్వారా 20 PPE Kits అందచేయటం జరిగింది. కరోనా Covid19 రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులకు వినియోగించే నిమిత్తం అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగ రాయ మెడికల్ కళాశాల Vice Principal Dr Krishna Babu, Trust కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు, అమీర్ బాషా,R. సతీష్, కొర్రా సూరిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు పేరూరి విజయ రామ సుబ్బారావు, పేరూరి వీర విక్రమ్ సహకరించారు.

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015