ది. 13 ఆగష్టు 2019 ఆదివారం అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది August 13, 2019 Conservation of the Environmentపర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో ది. 13 ఆగష్టు 2019 ఆదివారం రోజు “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటేరు. [Show slideshow]