Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at District Treasury Office, Eluru on 06-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 500 people at District Treasury Office, Eluru on 06-March-2020.

కరోనా వైరస్ పై అవగాహన సదస్సు
కరోనా వ్యాధి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఈ వ్యాధికి సంభందించి వ్యాధి నిరోధక హోమియోపతి మందులు శ్రీ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ద్వారా తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి వారు శ్రీ గారపాటి గోపాలరావు గారు 06/03/2020 శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు లొ జిల్లా ఖజానా అధికారి శ్రీ ఏ.గణేష్ గారు అధ్యక్షతన అవగాహన సదస్సును జిల్లా ట్రెజరీలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ గణేష్ గారు మాట్లాడుతు “మానవసేవయే మాధవసేవ”, మొక్కలు ఎంత నిస్వార్థంగా జనులకు, పళ్ళు, ఆక్సిజన్ ను ఇస్తున్నాయో అదే విధంగా మనుష్యులు మనవసేవ చేయాలని అన్నారు. మరియు కరోనా వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమములో జిల్లా సహాయ ఖజానా అధికారులు, జిల్లా ట్రెజరీ సర్వీస్ సెక్రటరీ శ్రీ ఎం.యల్.యల్.గణేష్ గారు, ఉపఖజాన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మందికి హోమియోపతి మాత్రలు సరఫరా చేయడం జరిగింది.
ఇట్లు
జిల్లా ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్
పశ్చిమగోదావరి జిల్లా
ఏలూరు.

Coronavirus preventive medicine distributed by UARDT at District Treasury Office, Eluru on 06-March-2020

 

 

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015