Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Rural C.I Police Office, Tadepalligudem on 19-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 450 (CA,SI and Police staff) at Rural C.I Police Office, Tadepalligudem on 19-March-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులు పంపిణీ
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు డా. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో ది.19-03-2020 గురువారం తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ. గారి కార్యాలయంలో రూరల్ సి.ఐ. శ్రీ రవికుమార్ గారి సమక్షంలో అవగాహన మరియు వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణి చేసారు. ఈ కార్యకమంలో రూరల్ సి.ఐ. శ్రీ రవికుమార్ గారు మాట్లాడుతూ ఈ వ్యాధి వచ్చాక వైద్యుడి దగ్గర అవస్థ పడడం కంటే ముందు గానే ఆ వ్యాధి రాకుండా నివారణ చర్య తీసుకోవడం తెలివైన పని అని అందుకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కృషి ప్రసంశనీయం అని అన్నారు. ఈ సందర్బంగా కవి, సాహితీవేత్త శ్రీమతి భల్లం గారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వ్యాధిని అరికట్టడానికి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుసరిస్తున్న మార్గము ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అన్నారు.
తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ కార్యాలయ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురవర్యులు కరోన వైరస్ ని అరికట్టడానికి ముందుచూపుతో సుమారు 30,000 హోమియో వ్యాధి నిరోధక మాత్రలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేయుచున్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ కార్యాలయంలోను పెంటపడు, నలజర్ల రూరల్ మండలం లోని 400 మందికి పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు మరియు కె.వి. సోమరాజు గారు, శ్రీ ఎం.ఆదినారాయణ గారు, హెచ్.సి, శ్రీ వి.బుజ్జి గారు హెచ్.సి.సి. తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,
తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ. కార్యాలయము,
తాడేపల్లిగూడెం.

 

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015