అందరికీ ఆహ్వానము
ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో మన హైదరాబాదు నగరంలో యువతను జాగృతం చేసి చైతన్యంతులుగా తీర్చిదిద్దే ‘ఉడాన్…ది స్కై ఈజ్ ది లిమిట్’ కార్యక్రమాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా గారి అధ్యక్షతన సెప్టెంబరు 22, 2019 తేదీన ఉదయం 10 గం. ల నుండి 1 గంట వరకు నిర్వహిస్తోంది. ఇందులో ప్రముఖ IAS, IPS అధికారులు పాల్గొని ఈ క్రింద చెప్పబడిన అంశాలపైన ఉపన్యసించెదరు.
అంశములు: నాయకత్వ నైపుణ్యములు, కార్యనిర్వహణ నైపుణ్యములు, సమయ పాలన నిర్వహణ నైపుణ్యములు మరియు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం.
వేదిక: ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్
టికెట్స్ కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి:
https://www.townscript.com/e/udaan-the-sky-is-the-limit-032121
ఈ కార్యక్రమం 12 సం.ము లు పైబడిన బాలబాలికలకు, యువతకు ఎంతో ఉపయోగకరం మరియు అవసరము కూడాను. కావున యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా మా విన్నపము.
ఇట్లు
ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్
హైదరాబాదు శాఖ.
Invitation
UARDT, Hyderabad is conducting a ‘Udaan …The sky is the limit’ programme for youth on September 22nd at 10 am to 1 pm at Indira Priyadarshini Auditorium, Public Gardens. Peethadipathi Dr. Umar Alisha garu, IAS and IPS officers will speak on the development of leadership qualities, management skills, time management and importance of discipline in life. All are requested to attend and make this programme successful. This event will be most useful to the youth, with a minimum age limit of 12.
For tickets please click below link
https://www.townscript.com/e/udaan-the-sky-is-the-limit-032121