పక్షుల చలివేంద్రం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో అత్తిలి ఆశ్రమంలో అయిదవ పక్షుల చలివేంద్రం గ్రామసభ్యుల సమక్షంలో
ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఉపఖజానాధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని మాట్లాడుతూ వాతావరణం లో సమతుల్యత కాపాడాలంటే స్వామి ఆజ్ఞ ప్రకారం ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటాలన్నారు.
అత్తిలి సభ్యులు శ్రీ యర్రంశెట్టి పుల్లారావు గారు, శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు గారు, శ్రీ లింగాల గాంధీ గారు, శ్రీ ఎండూరి సత్యనారాయణ గారు, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు గారు, శ్రీ కె వి కె మారియ్య గారు, శ్రీ యిర్రి ప్రసాద్ గారు, శ్రీ రాచపోతు రామకృష్ణ గారు మరియు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ అడపా ఇంద్రేశ్వరరావు గారు, శ్రీ దంగేటి రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit https://www.uardt.org/coronavirus/