Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed free food to Migrant Workers at T. Thimmapuram on 16-May-2020

ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం మరియు సంకల్పం సంయుక్త ఆధ్వర్యంలో తుని మండలం టి. తిమ్మాపురం గ్రామం హైవే మీద 600 మంది వలస కూలీలకు భోజనాలు పెట్టీ వారి ఆకలి తీర్చుట జరిగినది. ఈ కార్యక్రమంలో యడ్ల సూర్యావతి, కంటా జోగిరత్నం, దిడ్డి అమ్మాజి, అత్తి కుమారి, ఆత్తి సుబ్బ, సంకల్పం కార్యకర్త యడ్ల ప్రసాద్ పాల్గొన్నారు.

                                

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015