Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 130 students at Z.P.H School, Tadepalligudem on 05-March-2020.
కరోనా వ్యాధి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఈ వ్యాధికి సంభందించి వ్యాధి నిరోధక హోమియోపతి మందులు శ్రీ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ద్వారా తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి వారు శ్రీ గారపాటి గోపాలరావు గారు ఈ రోజు అనగా 05/03/2020 గురువారం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల భానమిల్లి నందు సుమారుగా 130 మంది విద్యార్థులకు కరోనా వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎల్. వి. సుబ్బారావు గారు, ఉపాధ్యాయ మరియు ఉపాద్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు ఇతర పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కావలెననిన, ఉప ఖజానా అధికారి తాడేపల్లిగూడెం వారి సెల్ నం.9951602139 కు ఫోన్ చేయగలరు.
For more details please visit https://www.uardt.org/coronavirus/