Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Retired officers and pensioners building Tadepalligudem on 05-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 500 people at Retired officers and pensioners building Tadepalligudem on 05-March-2020.

ది. 05 మార్చి 2020 గురువారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లొ కరోనా వైరస్ పై అవగాహన సదస్సు రిటైర్ ఉద్యోగులు మరియు పెన్షన్ దారుల భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పెన్షన్ సంఘం అధ్యక్షులు శ్రీ దాసరి నాగేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు. కరోనా వ్యాది గురించి అనేక సూచనలు ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉప ఖజానా కార్యాలయం అధికారి (తాడేపల్లిగూడెం) శ్రీ గారపాటి గోపాలరావు గారు మరియు వారి శ్రీమతి గారపాటి భువనేశ్వరి గారిచే కరోనా వ్యాది నిరోధక మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సదస్సు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది. కరోనా వైరస్ నివారణకు హోమియో మందులు 500 మందికి పంపిణీ చేశారు. అందులొ భాగంగా వారు మాట్లాడుతు మానవసేవయే మాధవ సేవ అని డాక్టర్ ఉమర్ ఆలీషా గారి యొక్క ఆదేశాలు ప్రకారం “నా మొక్క నా శ్వాస”, మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరియు కరోనా వైరస్ వ్యాది నిమిత్తం హోమియోపతి మందులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజున పెన్షన్ ఆఫీస్ లొ 500 మందికి మాత్రలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.టి.ఓ గోపాలరావు గారి దంపతులు మరియు పెన్షన్ సంఘం కార్యదర్శి శ్రీ బాలకృష్ణ గారు,
కోశాధికారి శ్రీ అర్జునరావు గారు మరియు పెన్షనేర్స్ 100 కి మించి పైగా పాల్గొన్నారు.

 

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015